బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే ప్రశ్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దాంతో ఎన్నికల వేడి పెరిగిపోయింది....