భోగాపురం ఎయిర్‌పోర్టు..ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్.!
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రకు ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోంది. తాజాగా ద హిందూ బిజినెస్ లైన్ ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఎయిర్‌పోర్ట్...
