పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదు….
ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేదిలేదని ఆఫ్ఘానిస్తాన్ ప్రకటించింది. రానున్న మూడు దేశాల టి20 సిరీస్ (పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్)లో పాల్గొనబోమని ప్రకటించింది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతిచెందిన...