రాజంపేట మున్సిపాలిటీ టీడీపీ కైవసం
రాజంపేట మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టీడీపీ...
