మహిళల సమస్యల సత్వర పరిష్కారానికి ఆన్ లైన్ పోర్టల్
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసినా కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురష్కరించుకుని యూజీసీ...