మెదక్హోమ్పెళ్లైన నెలకే దంపతుల ఆత్మహత్యSatyam NewsMay 11, 2026 by Satyam NewsMay 11, 202609 సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు, వివాహమైన నెల రోజులకే మనస్పర్ధల కారణంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి...