రాయలసీమ నిత్యం ఫ్యాక్షన్‌తో రగలాలా తోపుదుర్తి ?
సీఎం చంద్రబాబు ఓవైపు అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో కియా సహా అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకువస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపుతున్నారు. కరువు పీడిత ప్రాంతంగా, ఒకప్పుడు...
