మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న దురంధర్ 2
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) పేరుతో...
