వారణాసిలో ఓడిపోయారు… మీ పరిస్థితి మీరు చూసుకోండి…
ఇతర పార్టీలను ఎగతాళి చేయడం, నీతులు చెప్పడం మానుకుని, తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎందుకు కోల్పోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ సమాచార...
