విద్యార్థుల హాస్టళ్లకు త్వరలో 2.55 లక్షల దోమ తెరలు
మలేరియా జ్వరాల నివారణకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా దోమ తెరల( లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్ -LLINs) పంపిణీని వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రూ. 19.25 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో 7.80...
