రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కు తెలియకుండానే పెరోల్ మంజూరు అయినట్లు గుర్తించారు. ఇద్దరు నెల్లూరు ఎమ్మెల్యేలు పెరోల్‌కు సిఫార్సు చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే ల సిఫార్సు మేరకు...
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన స్వగ్రామం తిమ్మంపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డిని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసి సంఘీభావం తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ...
దేశంలోని అన్ని మొబైల్ నెట్ వర్క్ లు ఒక్క సారిగా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. సోమవారం భారతదేశంలో అన్ని మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు దీర్ఘకాలిక అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎయిర్‌టెల్‌తో ప్రారంభమై, కొంతమేరకు జియో...
బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల రుణం పొంది ఆర్థిక నేరానికి పాల్పడిన కేసులో నిందితులకు లబ్ది చేకూర్చాలని చేసిన కుట్రలో భాగస్వామ్యం ఉండటంతో రమేష్ అనే వ్యక్తిని వనపర్తి అరెస్ట్ చేశామని వనపర్తి...
తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన..కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనతో జగన్‌లో వణుకు మొదలైంది....
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య,...
వికారాబాద్ జిల్లా పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. 9 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వారి పాదాలను, పిక్కలను పట్టి పీకాయి. కుక్కల దాడిలో...
విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే (NH-65)పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగలు, వీకెండ్ సెలవులు, భారీ వర్షాలు వల్ల నగరవాసులు టూర్లకు వెళ్లడంతో తిరిగి నగరానికి వచ్చే వాహనాలతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. అదనంగా...
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది నేడు వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తున్నది. అదే విధంగా రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం కనిపిస్తున్నదని ఏపీ రాష్ట్ర విపత్తుల...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం (EC) ప్రకటించింది. తొలగించిన పేర్ల వివరాలను ఆగస్టు 19...