ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు
అసత్యాలతో అప్రతిష్టపాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లే కనిపిస్తున్నది. తిరుపతికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను...