వైసీపీ లిక్కర్ దందా: జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు స్వాహా!
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం బయటపడుతోంది. ఫేక్ లిక్కర్ అమ్మకాలు, డిస్టిలరీల ఎంపిక, రవాణా ఛార్జీల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టిన ముఠా..మద్యం దుకాణాల్లో పని...
