ఏలూరు జిల్లా పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఆ కార్యాలయo లో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్న కె హెచ్ వి ఎస్ ఎస్ రవికుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఇప్పటి వరకు ఎమ్ పి డి ఓ గా విధులు నిర్వహించిన పులవర్తి శ్రీనివాస్ డి ఎల్ డి ఓ గా పదోన్నతి పై నూజివీడు డ్వామా ఏ పి డి గా వెళ్లారు. ఆయన స్థానం లో రవికుమార్ ఎమ్ పి డి ఓ గా బాధ్యతలు చేపట్టారు. రవికుమార్ గతం లో జిల్లా పరిషత్ పరిపాలనాధికారి గాను, పెదపాడు మండల పరిషత్ పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తూ గత రెండు నెలల నాడు పేదవేగి మండల పరిషత్ పరిపాలనాధికారిగా బదిలీ పై వచ్చారు.
previous post