మీడియా అక్రిడిటేషన్ నిబంధనలపై హైకోర్టులో విచారణ
మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ, పునరుద్ధరణకు సంబంధించిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు దాఖలు చేసిన నాలుగు రిట్ పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి...
