డ్రగ్స్ కేసు నిందితులను వదిలేసి..పుట్టా మహేష్ యాదవ్‌పై కుట్ర.!
హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై తెలంగాణ ఈగల్ టీమ్ దాడులు చేసింది. ఈ సందర్భంగా పట్టుబడిన వారిలో BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్...
