పశ్చిమగోదావరిహోమ్

ఎంపి పుట్టా మహేష్ తో మాగంటి బాబు భేటీ

#MagantiBabu

రానున్న ఎన్నికల్లో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూటమి తరపున పద్మవల్లీ దేవి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతూ మాగంటి బాబు కుటుంబం నేడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో భేటీ అయింది. మాగంటి కుటుంబానికి జెడ్పీతో ఉన్న మూడు తరాల అనుబంధాన్ని గుర్తుచేస్తూ, పార్లమెంట్ పరిధిలో కూటమి విజయ వ్యూహాలపై చర్చించారు.

మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాగంటి పద్మవల్లీ దేవి, వారి కుమార్తె రవళి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ని కలిసిన వారిలో ఉన్నారు. తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరగా అందుకు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related posts

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

Satyam News

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News

జొన్నగిరి బంగారంతో కొత్త ఆశలు

Satyam News

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

అమెరికా యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసిన ఇరాన్?

Satyam News

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

Satyam News

Leave a Comment