కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ నాయకుడు గడ్డం వెంకట్ స్వామి (కాకా) జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్‌తో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ పార్టీ మరిన్ని వివరాలు బయటపెట్టింది. ఆయన ఆస్తులు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించి గతంలో తాను చేసిన ఆరోపణలకు మరిన్ని ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ...
జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా...
ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామానికి చెందిన పాస్టర్ మల్లిపూడి సువర్ణ రాజు కుమారుడిపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఒక యువతి ఫిర్యాదు చేసింది. అతను తనపై అత్యాచారం చేశాడని, అంతేకాకుండా...
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇస్కాన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మానవ జీవితం గొప్పగా, ఆదర్శవంతంగా ఉండాలని...
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి శుభారంభం పలికారు....
రాజమండ్రిలో జరిగిన ఒక దారుణ సంఘటనలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహరి నివాళి అర్పించారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మెడికో...
సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనత్‌నగర్ నియోజకవర్గ...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే విషయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,...
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు...