లడఖ్ అన్యాయాలపై గళమెత్తితే అడ్డుకుంటున్నారు
లడఖ్ ప్రాంతంలో జరిగే అన్యాయాలపై మాట్లాడుతుంటే తనను అడ్డుకుంటున్నారని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోపించారు. తాను స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ (హెచ్ఐఏఎల్) సంస్థను లక్ష్యంగా చేసుకుంటుననారని, తమ సంస్థ...
