ఒక వైపు చర్చలు అంటూ ప్రపంచాన్ని అమెరికా భ్రమ పెడుతున్న వేళ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, ఇరాన్ పై...
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం...
తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర ఏకంగా 140 రూపాయల వరకు పెరిగి, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 360 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్...
హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ నేడు భారీ దాడి చేసింది. ఇరాన్ ఈ స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు Mehr వార్తా సంస్థ తెలిపింది. హిందూ మహాసముద్రంలో డిగో...
కనీసం 60 శాతం సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని,...
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ కుబేరుల స్వర్గధామం దుబాయ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నిత్యం పర్యాటకులు, పెట్టుబడిదారులు మరియు విలాసవంతమైన జీవనశైలితో కళకళలాడే ఈ మహానగరం ఇప్పుడు యుద్ధం ధాటికి వెలవెలబోతోంది. ఇరాన్ యుద్ధం...
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా, భారతదేశానికి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వంటగ్యాస్, కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండగా, సామాన్యులు గ్యాస్ బుకింగ్స్, డెలివరీలో తీవ్ర...
వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
లెబనాన్ నుండి హిజ్బుల్లా సాయుధ బృందాన్ని పూర్తిగా తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. లెబనాన్ ప్రజలను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, అయితే ఆ దేశానికి శాపంగా మారిన హిజ్బుల్లాను నిర్మూలించేందుకు అమెరికా...
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, ముదురుతున్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో విషాదకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇరాన్ దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రవాసులు వెళ్ళి పోతున్నారు. తమతో పాటు ఇన్నాళ్లు కలిసి ఉన్న పెంపుడు జంతువులను...