గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ సోమవారం ఇక్కడి లోక్ భవన్ లాన్స్‌లో తేనీటి విందును సుహృద్భావ వాతావరణంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్....
