కరెంట్ తీగలు పట్టుకుని చూడు..తెలుస్తుంది
పార్లమెంట్ వేదికగా విమర్శలు గుప్పించిన బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు.కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది.. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుందో లేదో’’ అని బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు....