ఖైరతాబాద్ పేరును ‘గణేష్‌పురి’గా మార్చాలి
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి ‘గణేష్‌పురి’గా నామకరణం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా తర్వాత దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడే అత్యంత...
