బాలారిష్టాలు దాటని సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు 1970వ దశకంలో ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా 1976 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపీ టి డి సి) ఏర్పాటైంది. తొలుత...
