ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో...
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై® భారత్ 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ...
రాబోయే టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తప్పించింది. భద్రతా కారణాలు చూపిస్తూ భారత్‌కు జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి...