సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు
అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లోని...
