పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కేంద్ర కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్...
