వంగవీటి రాధాకృష్ణ మెజారిటీ ఎంత?
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ గెలుపు లాంఛనంగానే కనిపిస్తున్నది. ఇప్పుడు ఆయనకు ఎంత మెజారిటీ వస్తుందనే అంశంపైనే చర్చ నడుస్తున్నది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి నారా...
