వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 38.3 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్...
2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌పై 10 వికెట్లతో విజయం సాధించడంతో భారత్ మొత్తం పండుగ చేసుకున్నారు. 2025 ఆసియా కప్...
నేడు జరిగిన బీసీసీఐ 94వ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా...
పాక్‌తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పహల్గామ్ దాడి ప్రత్యక్ష సాక్షులు శశిధర్, సుమిత్ర డిమాండ్ చేశారు. ఉగ్రవాదం పోషించే పాక్‌తో సంబంధాలు పెట్టుకోవద్దు. పాక్ తీరు మార్చుకునే వరకు నిరసన తెలపాలి....
పట్టుదలతో కసి తో క్రీడలలో పాల్గొన్నప్పుడు ఉత్తమ్ ఫలితాలను వస్తాయని క్రీడ శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడు తాము ఒలంపిక్ లో పథకం సాధించడమే...
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడైన అర్జున్, ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చంధోక్‌తో ప్రైవేట్ కార్యక్రమంలో ఉంగరాలు మార్పిడి చేసుకున్నారు. ఈ...