ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి కోసం విశేషంగా ప్రయత్నించి విఫలమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని...