చంద్రబాబు పాలన ప్రశంసించిన జగన్ రెడ్డి మంత్రి
జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులలో భాగస్వామ్యం ఉన్న మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన నాలుక మడతపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...