బతుకమ్మ చీరలను పరిశీలించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని శనివారం నుంచి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ చీరలను గురువారం ఉప్పల్ , కాప్రా...