మంగళగిరిలో మరో ఎన్నికల హామీ పట్టాలపైకి…. లోకేష్ జెట్ స్పీడ్…!!
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన...
