Tag : #EntertainmentNews

సినిమాహోమ్

7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కు ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్

Satyam News
హైదరాబాద్‌కు చెందిన 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక ఫిక్కీ బీఏఎఫ్ అవార్డ్స్ 2026లో రెండు పురస్కారాలను గెలుచుకుంది. ముంబైలోని గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ రూపొందించిన రెండు విభిన్న విభాగాల కంటెంట్‌కు...
సినిమాహోమ్

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News
బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘జిందగీ నా మిలేగీ దుబారా’ చిత్రానికి రెండో భాగం రాబోతుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. 2011లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకురాలు జోయా అక్తర్ తాజాగా సీక్వెల్‌పై...
సినిమాహోమ్

విజయ్ జన నాయకన్ చిత్రానికి మళ్లీ అడ్డంకులు

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు కర్నాటకలో తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. కావేరీ జలాలకు సంబంధించి కర్నాటకకు అన్యాయం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి సినిమా ఆడటానికి వీల్లేదని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు....
ముఖ్యంశాలుహోమ్

జెన్-జెడ్ పై కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు

Satyam News
జెన్-జెడ్ (Gen Z) నిరసనకారులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రద్దయిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్న యువతను లక్ష్యంగా...
సినిమాహోమ్

ప్రముఖ సినీ నటి పావలా శ్యామల కన్నుమూత

Satyam News
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు...
సినిమాహోమ్

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం

Satyam News
ప్రముఖ సినీ నటుడు Jr. NTR భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్...
సినిమాహోమ్

షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ

Satyam News
నటసింహం నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న తాజా చిత్రం షూటింగ్ కాకినాడ పోర్టు ప్రాంతంలో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాక్షన్...
సినిమాహోమ్

జాతీయ ఉత్తమ నటుడుగా మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి

Satyam News
జాతీయ ఉత్తమ నటుడుగా మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ఎంపికయ్యారు. భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నేడు...
సినిమాహోమ్

నటి సంచితా ఉగాలే ఆత్మహత్య

Satyam News
ముంబైలో టెలివిజన్ నటి సంచితా ఉగాలే (22) ఆత్మహత్య చేసుకోవడం సినీ, టెలివిజన్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. మహారాష్ట్రలోని నలసోపోరా ప్రాంతంలో తన నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని...
హైదరాబాద్హోమ్

ప్రత్యేక ప్రదర్శనల పేరుతో సినీ జనం లూటీ

Satyam News
సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపినట్టు వార్తా మాధ్యమాల ద్వారా తెలిసిందని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు నారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో...