గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడి: ఆరుగురు మృతి
2025 అక్టోబరులో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం ఉల్లంఘించుకుంటున్నాయి. పదే పదే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గాజాలో నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో...
