ఇరాన్ తో అమెరికా చర్చలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ వెట్ కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఖ్వాచీ మధ్య కీలక చర్చలు...
లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ చర్చలు వాయిదా పడ్డాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై శుక్రవారం...
ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూతో టెలిఫోన్ లో...
ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు...
ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పంపిన ప్రతిపాదన “పూర్తిగా ఆమోదయోగ్యం కానిది” అంటూ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ సైన్యం (IDF) జరిపిన మెరుపు దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ హంజా ఇబ్రహీం రకీన్ మరణించారు. హిజ్బుల్లాలోని అత్యంత వ్యూహాత్మక విభాగమైన ‘యూనిట్ 1800’కు...
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS), ఇరాన్‌పై దాడులు చేయడానికి వీలుగా తాయిఫ్‌లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్‌ను అమెరికా దళాలకు అప్పగించారనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ...
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం సాగిస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న 800 కోట్ల మంది...
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC)పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) విరుచుకుపడ్డాయి. నిన్న అర్ధ రాత్రి సమయంలో 50కి పైగా వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కమాండ్ సెంటర్లు, ఆయుధ నిల్వ...
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా...