30.2 C
Hyderabad
September 11, 2026

Tag : #Hyderabad

హైదరాబాద్హోమ్

మీరాలం ట్యాంక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పర్యవేక్షించిన సీఎం

Satyam News
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీరాలం చెరువు అభివృద్ధి పనులను నేడు ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ క్రేన్‌పై నుంచి మీరాలం చెరువు అభివృద్ధి పనులను ఆయన చూశారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని సీఎం...
హైదరాబాద్హోమ్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు...
ముఖ్యంశాలుహోమ్

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News
సనత్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనత్‌నగర్ నియోజకవర్గ...
హైదరాబాద్హోమ్

హైడ్రా రంగనాథ్ ను తక్షణమే తొలగించండి

Satyam News
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ను పదవి నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
హైదరాబాద్హోమ్

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

Satyam News
రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు అవుతున్న అల్పాహార భోజనానికి భారీ ఎత్తున విరాళాలు అందాయి. హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి...
హైదరాబాద్హోమ్

పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రారంభం

Satyam News
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న స్టార్ క్యాన్సర్ సెంటర్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక “పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్”ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. సమగ్ర క్యాన్సర్ చికిత్సతో...
హైదరాబాద్హోమ్

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Satyam News
శేరిలింగంపల్లిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీప నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన...
సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

Satyam News
సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని...
హైదరాబాద్హోమ్

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam News
కవాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం...