నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ అవార్డు లభించింది. భువనేశ్వరి ప్రజాసేవ , సామాజిక రంగంలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను ఎంపిక చేసింది. ఈ...