సేవలను ప్రపంచ వ్యాప్తంగా పునరుద్ధరించిన మైక్రోసాఫ్ట్
గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిన మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయం పూర్తిగా తొలగిపోయింది. శనివారం ఉదయం నాటికి మైక్రోసాఫ్ట్‌కు చెందిన అన్ని ఉత్పత్తులు, సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు...
