గుజరాత్‌పై విజయం.. మూడో స్థానంలో పటిష్టంగా టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ దూకుడు కొనసాగుతోంది. త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 97వ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-25 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది....