హైదరాబాద్హోమ్

రెండు యూట్యూబ్ ఛానెళ్ల పై కేసులు

మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్‌ హబ్‌ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మైనర్ జంట’ ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ & పొక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ‘

సోషల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని.. ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదు. చట్టప్రకారం బాధ్యులపై కఠిన చర్యలను పోలీస్ శాఖ తీసుకుంటుంది’ అని సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు.

Related posts

మిడిల్‌ ఈస్ట్ సంక్షోభం….. ఏపీకి గల్ఫ్ డేటా సెంటర్లు

Satyam News

బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

CII సమ్మిట్ గ్రాండ్ సక్సెస్‌..బాబు, లోకేష్‌ సూపర్‌..

Satyam News

మొక్కజొన్న పంటను ప్రకటించిన ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలి

Satyam News

ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా

Satyam News

Leave a Comment