రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల...
