పంజాబ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక నేడు
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ రాజా వారింగ్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు....
