కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు రద్దు చేయడం ప్రజాస్వామ్య విజయమని కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడలు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఓ.జె. జనీష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల...
కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి విజయం సాధించింది. నీట్ ప్రశ్నా పత్రం లీక్ పై జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై అన్ని కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టు నేడు ఆదేశించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో...
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల నిరసనలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకున్నది. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల విద్యార్థులు, యువత నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జారీ చేసిన...
జార్ఖండ్ లో పేపర్ లీక్ నిరసనలపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం ‘మకర్ ద్వార్’...
రాజకీయ పార్టీగా మారే అవకాశాలపై చర్చిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఆలోచన తాత్కాలికంగా విరమించుకున్నట్లు కనిపిస్తున్నది. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీ కంటే ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే శక్తివంతమైన...
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అకస్మాత్తుగా బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన...
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి పాల్పడిన వారిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో పోలీసులు కరకుగా ప్రవర్తించడాన్ని కూడా తప్పు పట్టింది. విద్యార్థుల...
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు నిలిపివేసి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి...