గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా అయోధ్య లో 9వ దీపోత్సవం
దీపావళి సందర్భంగా అయోధ్య నగరం మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది. దీపావళి రోజున అయోధ్యలో తొమ్మిదవ ‘దీపోత్సవం’ (దీపాల పండుగ) అత్యంత వైభవంగా జరగనుంది. గత ఏడాది దీపోత్సవంలో దీపాలు...