శ్రీశైలంపై రాజకీయ రగడ మొదలెట్టిన వైసీపీ
వైసీపీ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. తాజాగా శ్రీశైలంపై రాజకీయ రగడ ప్రారంభించింది. శ్రీశైలం ఆలయం తమకే కావాలని ప్రకాశం జిల్లా వైసిపి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. శ్రీశైలం దేవస్థానం మొత్తాన్ని...