శ్రీశైల మహా క్షేత్రంలో 11 నుంచి దసరా మహోత్సవాలు
శ్రీశైలమహాక్షేత్రములో ఈ నెల 11 నుండి 20 తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించబడుతున్నట్లు దేవస్థానం ధర్మకర్తలమండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు తెలియజేశారు. శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్ని పరిపూర్ణంగా జరిపించేలా...
