వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువైన వాల్ స్ట్రీట్ (Wall Street) జర్నల్ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న అసాధారణ పరిణామాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విశాఖ లో గూగుల్ పెట్టుబడులను ఉదహరించింది. గూగుల్ AI (ఆర్టిఫిషియల్...