విశాఖపట్నంహోమ్

బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం

#BeautySalon

విశాఖపట్నంలోని దువ్వాడ ప్రాంతంలో బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్కడి లావిసి బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ కుమార్ రాజు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News

వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఏకపక్ష మార్పులు?

Satyam News

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

Satyam News

గోవా గవర్నర్ విజయనగరం రాక

Satyam News

ఇరాన్ ఇంధన ప్లాంట్ లపై దాడి 5 రోజులు వాయిదా

Satyam News

Leave a Comment