ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ కెనడాలో నిర్వహిస్తున్న క్యాప్స్ కేఫ్ (Kap’s Café) మరోసారి దుండగుల లక్ష్యంగా మారింది. జూలైలో ప్రారంభమైన ఈ కేఫ్‌పై ఇది. దీనిపై మూడోసారి కాల్పుల దాడి జరిగింది. తాజా...
ప్రముఖ టెలివిజన్ నటుడు పంకజ్ ధీర్ (68) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఈ ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు. “ఆయనకు కొంతకాలంగా కేన్సర్ ఉంది. గత కొద్ది నెలలుగా...
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి బిగ్ బాస్ 9 కాంటెస్టెంట్ ఫ్లోరా శైని సెల్యూట్ కొట్టారు. ఫ్లోరా శైని మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి...
ఒకేసారి ప్రారంభం జరుపుకుని ప్రపంచ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న భీమవరం టాకీస్ వారి 15 చిత్రాల్లో ఒకటైన “మహానాగ” రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సీనియర్ హీరో సుమన్, హీరో రమాకాంత్, హీరోయిన్ శ్రావణి...
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, ఒకనాటి హీరోయిన్ లావణ్య త్రిపాఠీ దంపతుల కుమారుని పేరును మెగా కుటుంబం ప్రకటించింది. సెప్టెంబర్ 10న ఉదయం లావణ్య త్రిపాఠి బాబుకు జన్మనిచ్చిన విషయం...
తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు ఆదివారం వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని గురించి పవన్...
నార్త్ అమెరికాలో ఓ.జీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వ్యక్తుల “అరాచకాల, అనైతిక చర్య” వలన ప్రజల భద్రత దృష్ట్యా ఓ.జీ మూవీ షో లన్నీ రద్దు చేస్తున్నట్టు యార్క్ సినిమాస్ వారు అధికారికంగా చారు. దాంతో...
నెలల తరబడి కొనసాగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ దంపతులు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. 2021లో పెళ్లి చేసుకున్న...
రూ.60.4 కోట్లు మోసానికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటులు బిపాషా బసు, నేహా ధూపియా, నిర్మాత ఏక్తా కపూర్‌లను ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారణకు పిలవబోవట్లేదని అధికారులు స్పష్టం చేశారు....
క్రైమ్, రాజకీయ వికృత చిత్రాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా కేసు పెట్టారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన...